2004-09-18

వినాయక చవితి శుభాకాంక్షలు!

ఓ బొజ్జ గణపయ్య,
నీ బంటు నేనయ్య,
కుడుములూ, ఉండ్రాళ్ళూ తేలేదు, సారీ; అయినా ఇంటికి వచ్చావు, అదే సంతోషం.

2 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

appuDE maraLaa vaccinadaa?

The Cydonian చెప్పారు...

Heh, అవునండోయి, ఈ యేడు నాకు కూడా చాలా త్వరగానే పరిగెత్తింది!