2004-08-19

తెలుగులో పాడుతున్న ఇతర భాషా "వాగ్గేయకారులు".

అందరినీ నిష్పక్షపాతంగా వధించేయాలి. మన భాషను వాళ్ళు వధించే ముందు.

(కానీ, అదే చెంపా ఇతర భాషా కథా నాయకురాళ్ళను బహుశా వదిలేయచ్చేమో. ముఖ్యంగా, మలయాళీ కథా నాయకురాళ్ళు. )

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ee page access chEddaamanTE kudaratlEdu. Emiti problem?

aa "f" word site lo link pani cheyyaTledu.

sarele gaani, mukhyanga, aa nayaala, Udit Narayanni maatram, mukkalu mukkaluga nariki; (kukkalaki nakkalaki vEsthe, avi chacchoorukontaayi, so); paathi pettaali. vaaDi yabba! vinalEka pothunnanu. entha boycott chEddaamani try chEsinaa, friends vinTunTe vinaka thappaTlEdu.

link lo aaviDa evaru?

అజ్ఞాత చెప్పారు...

asalu aalochisthE, Udit Narayan vaaggeyakaarudavvadu.

Maybe this post isn't about singers like him?

The Cydonian చెప్పారు...

చిత్రంగా వుందే... మామూలుగా, ఇక్కడ ఎవరైనా పోస్టు చేస్తే జాబు వస్తుంది;నువ్వు చదువుతున్నావు అని తెలిస్తే ఇంకా ఎక్కువగా పోస్టు చెయుదును.

అన్నట్టు, ఆ గాయకులను వాగ్గేయకారులని పిలవడాన్ని తెలుగులో వ్యంగ్యము అని అందురు. అదియునూ తెలియదు తమకు.

గా పోరి పేరు అసిన్. గేంది బయి, తెల్గు సైన్మాలు చూడట్లే?

అజ్ఞాత చెప్పారు...

"vyangyamu". Hmmmm.

"vyangyamu"?

"vyangyamu"!

manakantha touchhu lEdu lE

అజ్ఞాత చెప్పారు...

ummm.... nope?

India lo unnappuDE chooDalEdu| ippuDenduku modalETTali? Lousy crap.