గాన భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.
చాలా ఆసక్తికరమైన అంశము దొరికింది. కానీ, కాస్త ఆగాలి; బహుసా, వచ్చే శనివారం కల్లా రాయగలను. చాలా పరిశాధనాత్మకమైన విషయాలున్నాయి, అదీ మాండలీకాలూ, సాహిత్యం, చారిత్రాత్మకమైన విషయాలపై.
బహుసా = బహుశా రాయగలను = వ్రాయగలను పరిశాధనాత్మకమైన = పరిశోధనాత్మకమైన
మీ ప్రొఫైలులో పది యేళ్ళుగా = పదేళ్ళుగా పది + ఏళ్ళు సంధి చేసి వ్రాయవలెను తరిగుతూ = తిరుగుతూ తరిగుతూ కాదు తిరుగుతూ వుంటాను=ఉంటాను ఈ మాట అచ్చు తో మొదలౌతుంది అంటే "ఉంటాను" ఆగ్నేయపు ఆసియా = ఆగ్నేయ ఆసియా ఆగ్నేయపు ఆసియా "పు" ఆక్కర్లేదు
Post a Comment
2 వ్యాఖ్యలు:
బహుసా = బహుశా
రాయగలను = వ్రాయగలను
పరిశాధనాత్మకమైన = పరిశోధనాత్మకమైన
మీ ప్రొఫైలులో
పది యేళ్ళుగా = పదేళ్ళుగా పది + ఏళ్ళు సంధి చేసి వ్రాయవలెను
తరిగుతూ = తిరుగుతూ తరిగుతూ కాదు తిరుగుతూ
వుంటాను=ఉంటాను ఈ మాట అచ్చు తో మొదలౌతుంది అంటే "ఉంటాను"
ఆగ్నేయపు ఆసియా = ఆగ్నేయ ఆసియా ఆగ్నేయపు ఆసియా "పు" ఆక్కర్లేదు
Post a Comment